చిన్న నాగారంలో 29 న మెగా వైద్య శిబిరం..
చిన్న నాగారంలో 29 న మెగా వైద్య శిబిరం.. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లోని చిన్ననాగరంలో ఈనెల 29న,(మంగళవారం)జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా,సాయిరామ్ హాస్పిటల్స్ వారి సహకారం తో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం విలేకరులతో సర్పంచి మాట్లాడుతూ..ఉచిత వైద్య శిబిరంలో ఖమ్మం కు చెందిన గ్యాస్ట్రో,లివర్, ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన సమస్యలతో పాటు కిడ్నీ, ఆర్థోపెడిక్, జనరల్...