ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక
ఆర్ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక కాకతీయ, గీసుగొండ: ఆర్ఎంపీ, పీఎంపీ గీసుగొండ మండల అధ్యక్షుడిగా ముండ్రాతి కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్ఎంపీ, పీఎంపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసరగొండ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఎన్నికల్లో అధ్యక్షుడిగా ముండ్రాతి కైలాసం, కార్యదర్శిగా బిట్ల శివప్రసాద్, కోశాధికారిగా గజ్జెల్లి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా ఊరుకొండ సుధాకర్, ఉపాధ్యక్షులుగా అశోక్, రాజేందర్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘం సభ్యుల సమస్యల...