చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సేవలు అభినందనీయం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతారెడ్డి భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు కాకతీయ, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతారెడ్డి కొనియాడారు. హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జూనియర్ ఛాంపియన్‌షిప్ బాల, బాలికల పోటీలకు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను సోమవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించారు. అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో...