జనసభలోనే నా పోరాటం
జనసభలోనే నా పోరాటం కేసీఆర్ మాటలే స్ఫూర్తిగా.. ప్రజల మధ్యే నా ప్రయాణం పట్టభద్రుల గొంతుకగా మూడేళ్లుగా నా పోరాటం నిరుద్యోగం.. యువతను పట్టిపీడిస్తున్న సామాజిక సమస్య కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా కావాలి జెన్‌జీకి సరైన నాయకుడు కేటీఆర్ ప్రజలే నా రాజకీయ ఆస్తి.. రాబోయే ప్రభుత్వానికి వారధిగా ఉంటా నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ కాంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఎన్నికల్లో గెలవడం.. ఓడిపోవడం రాజకీయ ప్రయాణంలో సహజమే. కానీ ప్రజల్లో, ప్రజలతో ఉండాలి. పోరాడుతూ ముందుకు వెళ్లాలి. ‘గో హెడ్...