ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన తన ఓటును నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న 2 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లోని అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా...