రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత
రూ.10 వేలతో 100 కప్పులు, సాసర్ల అందజేత గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్ సేవాభావం కాకతీయ, గీసుకొండ: మండల సర్వసభ్య సమావేశంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్ తన సొంత నిధులతో ఎంపీడీవో కార్యాలయానికి కప్పులు, సాసర్లు అందజేశారు. ఇటీవల నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో కార్యాలయ అవసరాల కోసం సామగ్రి అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.10 వేల సొంత ఖర్చుతో 100 కప్పులు, సాసర్లు కొనుగోలు చేసి సోమవారం గీసుకొండ గ్రామ పంచాయతీ...