ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ఆక్రమణలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కాకతీయ, హనుమకొండ : ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కాజీపేట మండలం మడికొండ గ్రామంలో క్రైస్తవ, ముస్లిం మతస్తులకు స్మశాన వాటికల కేటాయింపునకు ప్రతిపాదించిన స్థలాన్ని సోమవారం...