16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత
16 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బడిలో విద్యార్థులకు చేయూత సొంత నిధులతో రూ.10 వేల విలువైన విద్యాసామగ్రి అందజేత పేద విద్యార్థులకు అండగా నిలిచిన తహసీల్దార్ గీసుకొండ మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కాకతీయ, గీసుకొండ : 16 ఏళ్ల విరామం అనంతరం పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గీసుకొండ మండల మెజిస్ట్రేట్, తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ తనవంతు సహాయం అందించారు. కొమ్మాల రెవెన్యూ పరిధిలోని సూర్యతండా ప్రభుత్వ పాఠశాలను ఇటీవల సందర్శించిన ఆయన.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల వద్ద...