ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం రాహుల్‌గాంధీ మాటలు నిజమని తేలింది ఓట్ల తొలగింపుపై సమగ్ర దర్యాప్తు జరపాలి జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలి బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రాజ్యాంగ విలువలను కాపాడాలి రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా, దేశ పౌరుల ఓట్లు తొలగించకుండా న్యాయంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి...