ఆలస్యమైనా అదిరిపోయింది

ఆలస్యమైనా అదిరిపోయింది కొత్త యూనిఫామ్‌లతో విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం దుస్తులతోపాటు బూట్లు, బెల్టుల పంపిణీ కాకతీయ, కాజీపేట : ఇప్పటివరకు విద్యార్థులకు ఏకరూప దుస్తులు మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి దుస్తులతోపాటు బూట్లు, బెల్టులు, సాక్సులు కూడా అందించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో మహిళా సంఘాల ఏజెన్సీల ద్వారా దుస్తులు కుట్టించి, జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి సిద్ధం చేసేవారు. అయితే ఈసారి పంపిణీ కొంత ఆలస్యమైనప్పటికీ దుస్తులతోపాటు బూట్లు, బెల్టులు, సాక్సులు...