కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం మరోసారి స్పష్టమైంది భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి సినిమాను వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కాకతీయ, భూపాలపల్లి : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో లేరని, ప్రజల గుండెల్లో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఆనంద్‌ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమాను సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వీక్షించారు. సినిమా ప్రదర్శన సందర్భంగా...