దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ హైకోర్టు తీర్పు మేరకు శాసనసభ నోటిఫికేషన్ 23.04.2024 నుంచే అనర్హత అమలు పదో షెడ్యూల్‌, రాజ్యాంగ నిబంధనల ప్రకారం చర్య హైకోర్టు తీర్పు ఆధారంగా శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఉత్తర్వులు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్‌ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 18న ఇచ్చిన తీర్పు మేరకు ఆయనను శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ...