రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాలి దసరా నాటికి ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫారాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు....