రహదారులపై వీధి కుక్కల స్వైర విహారం
రహదారులపై వీధి కుక్కల స్వైర విహారం రాయపర్తి మండలంలో భయాందోళన గుంపులుగా సంచారం.. మహిళలు, చిన్నారులు, వృద్ధుల్లో ఆందోళన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల చిన్నారులు, వృద్ధులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు...