విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత సైబర్ నేరాలు, బాలల హక్కులపై అవగాహన అవసరం కరీంనగర్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్ కాకతీయ, శంకరపట్నం : కేశవపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవా సమితి–హుజూరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కేశవపట్నం ఉపసర్పంచ్, కరీంనగర్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్ననాటి నుంచే హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన...