జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ
జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ కాకతీయ, చందుర్తి: సీజనల్ వ్యాధుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా చందుర్తి మండలం లింగంపేటలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఇళ్ల...