సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి
సీఎం సభకు రుద్రంగి నుంచి భారీగా తరలివెళ్లాలి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున రావాలి సభ విజయవంతానికి నాయకులు సమన్వయంతో పనిచేయాలి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య పిలుపు కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు రుద్రంగి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో...