ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా?

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా? ఆక్రమణలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణానికి అధికారుల హడావుడి కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి 62వ డివిజన్‌ విష్ణుపురి, కాజీపేట వాసులు ఆవేదన కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : 30 అడుగుల రహదారిని ఆక్రమణలతో 10–12 అడుగులకు కుదించేసి, అదే స్థలంలో రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధమవుతున్నారని 62వ డివిజన్‌ విష్ణుపురి, కాజీపేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించకుండా రోడ్డు వేస్తే అవి శాశ్వతమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ కాలనీవాసి కె. జాన్‌, ఇతరులు సోమవారం బల్దియా గ్రీవెన్స్‌లో జీడబ్ల్యూఎంసీ...