అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి

అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి కాక‌తీయ‌, ఏలూరు ప్ర‌తినిధి : అంగన్వాడీల్లో అందించే సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీవో బ్యూలా తెలిపారు. మండల కేంద్రంలోని కొండగూడెం 3 అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు తీసుకునే ఆహారంతో పాటు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విజిలెన్స్‌ కమిటీ సభ్యులు కారే సాల్మాన్ రాజు అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ మౌనిక, భారతి సూపర్వైజర్...