గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యులను సంప్రదించాలి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం. అప్పయ్య కాకతీయ, హనుమకొండ : గుండె సంబంధిత వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం. అప్పయ్య సూచించారు. గుండె నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా మంగళవారం హనుమకొండలోని అశోక కాన్ఫరెన్స్‌ హాల్లో ఏకశిలా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో...