సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం శంకరపట్నంలో సీఎం దిష్టిబొమ్మ దహనం కాకతీయ,శంకరపట్నం:ఢిల్లీలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్‌రెడ్డి “శివుడు పేదల దేవుడు.. రాముడు ధనికుల దేవుడు” అంటూ వ్యాఖ్యానించినట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ...