హుజురాబాద్‌లోనూ బైపోల్‌..?!

హుజురాబాద్‌లోనూ బైపోల్‌..?! మరో బైపోల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి హింట్‌ ఖైరతాబాద్‌తో పాటే ఉంటుంద‌ని సీఎం సంకేతాలు కౌశిక్‌రెడ్డిపై ఎథిక్స్‌ కమిటీ నిర్ణయమే కీలకం సెప్టెంబర్‌ 30న మరోసారి భేటీ వేటు పడితే హుజూరాబాద్‌లో ఉపఎన్నికే..! కడియం శ్రీహరి ఫిర్యాదుతో మొదలైన విచారణ తెలంగాణలో రెండో ఉపపోరుపై రాజకీయ చర్చ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఖైరతాబాద్‌తో పాటు మరో నియోజకవర్గానికి ఉపఎన్నిక రాబోతోందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో...