అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో అవకతవకలపై ఫిర్యాదు

అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో అవకతవకలపై ఫిర్యాదు హ‌న్మ‌కొండ మాజీ డీపీఆర్ఓ అయూబ్‌ఖాన్‌పై విచారణకు కలెక్టర్‌ ఆదేశం విచారణ అధికారిగా డీఆర్వో శ్రీనివాస్‌ నియామకం కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: హనుమకొండ పూర్వ డీపీఆర్ఓ, ప్రస్తుతం వరంగల్‌ నగరపాలక సంస్థ పీఆర్ఓగా పనిచేస్తున్న అయూబ్‌ఖాన్‌పై విచారణకు జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. విచారణ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌ను నియమించారు. హనుమకొండ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో చాహత్‌ బాజ్‌పాయ్‌ కలెక్టర్‌గా, కె. శ్రీనివాస్‌ జిల్లా రెవెన్యూ అధికారిగా ప్రస్తుతం నమోదై ఉన్నారు. 2026–28 సంవత్సరానికి...