నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి పూజలు
నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి పూజలు కాకతీయ, గీసుగొండ : ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి, వైదిక మంత్రోచ్ఛరణల నడుమ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి...