రాష్ట్ర స్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు కాక‌తీయ‌, ఏలూరు ప్ర‌తినిధి : మండలంలోని తూర్పు ఎడవల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కేపీడీటీ హైస్కూల్లో జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి థైక్వాండో సెలక్షన్స్‌లో వీరు విజయం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌ - 14 బాలికల విభాగంలో 9వ వెయిట్‌ కేటగిరినందు పంతగాని ప్రియాంక, అండర్‌ - 17 బాలికల విభాగంలో 4వ వెయిట్ కేటగిలో మానుకొండ వెంకట పావని, 5వ వెయిట్ కేటగిరిలో...