ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌ కాకతీయ,జమ్మికుంట:వ్యవసాయ పాస్‌బుక్‌ ఉన్న ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏఈఓ సంపత్‌ సూచించారు. మంగళవారం జమ్మికుంట మండలం వావిలాల రైతు వేదికలో ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ సంపత్‌ మాట్లాడుతూ.. 2026 జనవరి 1 నుంచి ఆగస్టు 13 వరకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పొందినప్పటికీ ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు కాని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ద్వారా...