కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ

కాంగ్రెస్‌ నుంచి ఐదుగురి బహిష్కరణ లక్ష్మణ్‌ నాయక్‌పై దాడి ఘటనలో క్రమశిక్షణ చ‌ర్య‌లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల ఉత్త‌ర్వులు కాకతీయ, హనుమకొండ : వేలేర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మురావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌పై జరిగిన దాడి ఘటనలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన 5 మందిని కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించినట్లు హనుమకొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. లక్ష్మణ్‌ నాయక్‌పై...