గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌

గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్‌ క్యాంప్‌ చిన్ననాగారం సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య 177 మందికి వైద్య పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ కాకతీయ, ఇనుగుర్తి: గ్రామ ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించినట్లు సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. మంగళవారం ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో సేవ్‌ యువర్‌ లివర్‌ ఫౌండేషన్‌, సాయిరాం హాస్పిటల్స్‌ సహకారంతో ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ నిర్వహించారు. సర్పంచ్‌ చెడుపాక సుజాత యాకయ్య, ఎంపీడీవో పార్థసారధి, వార్డు సభ్యులు శిబిరాన్ని ప్రారంభించారు....