ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష!

ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష! వాగుపై వంతెనకు నిధులు మంజూరు చేయాలి ఎన్నికల హామీలను అమలు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్‌ కాకతీయ, చందుర్తి : ఎనగల్‌ గ్రామ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఎన్నికల హామీలను అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్‌లో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు....