తప్పుడు ప్రచారం చేస్తే మహిళలే కొడతరు
తప్పుడు ప్రచారం చేస్తే మహిళలే కొడతరు వరంగల్ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తాం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు 111 మందికి రూ.61.61 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తే తన దగ్గర ఉన్న మహిళలే ఉరికిచ్చి కొడతారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు క్యాంపు కార్యాలయంలో మంగళవారం 111 మంది లబ్ధిదారులకు రూ.61,61,200 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...