ఆల‌స్యం త‌ప్ప‌దా..?!

ఆల‌స్యం త‌ప్ప‌దా..?! వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ఇంకా బ్రేకులే ఐదేళ్లుగా సాగుతున్న భారీ నిర్మాణం భవనాలు సిద్ధమైనా వైద్య‌ ప‌రిక‌రాల అమ‌రిక‌లో ఆల‌స్యం నానాటికి గ‌డువులు పెంచుతూ పోతున్న రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌స‌రాకు ప్రారంభించాల‌ని యోచించినా అసాధ్యంగానే ప‌రిస్థితులు డిసెంబ‌ర్ నాటికైనా పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో కొత్త నిర్దేశాలు మ‌రో వైపు భ‌య‌పెడుతున్న పాత బ‌డిన‌ ఎంజీఎం ఆస్ప‌త్రి నిర్మాణాలు పై పెచ్చులు ఉడిప‌డుతుండ‌టంతో గాయ‌ప‌డుతున్న రోగులు, సిబ్బంది కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే...