పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ
పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన కాకతీయ, వెంకటాపురం: ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామంజాపూర్‌లోని ఏహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వారి విద్యా ప్రగతి, బోధనా విధానం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థుల విద్యా...