పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర
పారిశుద్ధ్యంలో జవాన్లదే కీలక పాత్ర ప్రతి వార్డుపై జవాన్లు పూర్తి పట్టు సాధించాలి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశం కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నగర పారిశుద్ధ్య నిర్వహణలో జవాన్లదే కీలక బాధ్యత అని, ప్రతి జవాన్ తనకు కేటాయించిన వార్డుపై పూర్తి పట్టు సాధించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. మంగళవారం లాల్‌బహదూర్ కళాశాల ఆడిటోరియంలో జవాన్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి జవాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది విధులు, చెత్త...