సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి
సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి పిలుపు కాకతీయ, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు, గ్రామాల వారీగా ప్రజలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించడం, పార్టీ శ్రేణుల సమన్వయంపై విస్తృతంగా చర్చించామని తెలిపారు....