మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం

మేడారంలో ‘ప్యారడైజ్‌’ చిత్ర బృందం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నాని, సంపూర్ణేశ్‌బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ సందర్శన కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను ‘ప్యారడైజ్‌’ సినిమా చిత్ర బృందం మంగళవారం సందర్శించింది. హీరో నాని, నటుడు సంపూర్ణేశ్‌బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ‘ప్యారడైజ్‌’ సినిమాలో నాని తల్లి పాత్రకు సమ్మక్క అనే పేరు ఉండటం, సమ్మక్క...