దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ

దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ ఆర్‌పీఐ భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్‌ పిలుపు కాకతీయ, రుద్రంగి: రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర గైక్వాడ్‌, సినీ నిర్మాత మార్గం గోపి మహారాష్ట్ర నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి వచ్చిన సందర్భంగా స్థానిక దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేంద్ర గైక్వాడ్‌ మాట్లాడుతూ దళితుల హక్కుల సాధన, అభ్యున్నతికి ఆర్‌పీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల...