సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు హెలిప్యాడ్‌, కాన్వాయ్‌ మార్గాల్లో ప్రత్యేక నిఘా ట్రాఫిక్‌ మళ్లింపులు.. ప్రజలు సహకరించాలి క‌రీంన‌గ‌ర్ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కాకతీయ, కరీంనగర్‌ : నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెప్టెంబర్‌ 30న కరీంనగర్‌కు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పర్యటన ప్రశాంతంగా,...