ప్రమాదాల నివారణే లక్ష్యం
ప్రమాదాల నివారణే లక్ష్యం వర్ధన్నపేట,రాయపర్తిలో రోడ్డు ప్రమాద స్థలాల పరిశీలన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత కాకతీయ,రాయపర్తి/వర్ధన్నపేట : రహదారులపై వరుస ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు.మంగళవారం వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట,రాయపర్తి మండలాల పరిధిలో జరుగుతున్న ప్రమాద స్థలాలను(బ్లాక్ స్పాట్స్) రోడ్డు రవాణా,నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్ హెచ్ఎఐ) అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్న ప్రదేశాల్లో అవసరమైన చోట రోడ్డు వెడల్పు,కల్వర్టుల వద్ద రక్షణ గోడలు...