వరంగల్‌ తూర్పులో అభివృద్ధి శూన్యం

వరంగల్‌ తూర్పులో అభివృద్ధి శూన్యం బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఎమ్మెల్యే కనబడటం లేదంటూ బీజేపీ వినూత్న నిరసన బూడిద గుమ్మడికాయలు కొట్టి కలెక్టరేట్‌ను ప్రారంభించిన బీజేపీ నేతలు కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యంగా ఉందని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు విమర్శించారు. ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ కనబడటం లేదంటూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఓసిటీలోని ప్రదీప్‌రావు నివాసం నుంచి నూతన వరంగల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ...