ఇసుక లోడింగ్‌పై అదనపు బాదుడు
ఇసుక లోడింగ్‌పై అదనపు బాదుడు డీడీ కట్టినా లోడింగ్ పేరుతో అదనపు బాదుడు దొడ్డు ఇసుకకు రూ.2500.. సన్న రకానికి రూ.5000 అదనం ఇష్టారాజ్యంగా క్వారీ కాంట్రాక్టర్ తీరు అంతా పీవోకు తెలిసే జరుగుతోందా..?! కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఇసుక బుక్ చేసుకుని డీడీ చెల్లించినా.. మహదేవ్‌పూర్ మండలం బెగులూరు క్వారీలో మాత్రం అదనపు బాదుడు తప్పడం లేదు. ఇసుక లోడింగ్ పేరుతో దొడ్డు రకానికి రూ.2500, సన్న రకానికి రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం....