చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి
చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి పెండింగ్ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కాకతీయ, భూపాలపల్లి : రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేదల దుకాణాలను ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో పేద చిరు వ్యాపారుల జీవనోపాధిని...