అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం

అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్‌ కాలక్షేపం సిరిసిల్ల సభలో కేసీఆర్‌, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధ్వ‌జం కాకతీయ, ఖమ్మం : అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలికి వదిలేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు. సిరిసిల్ల సభలో కేసీఆర్‌, కేటీఆర్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఆవేశానికి లోనై కేసీఆర్‌,...