అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు
అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోళ్లు తేమ తగ్గితేనే మద్దతు ధర వరంగల్ జిల్లాలో 27 కొనుగోలు కేంద్రాలు కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి కలెక్టర్ సత్యశారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రైతుల నుంచి నేరుగా మద్దతు ధరకు పత్తిని సేకరించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా వరంగల్ జిల్లాలో 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని 27 జిన్నింగ్ మిల్లుల్లో నిర్వహించేందుకు నోటిఫై చేసింది. అక్టోబర్ రెండో వారం నుంచి...