ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు
ఇన్‌స్టాకార్ట్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు కుళ్లిన కూరగాయలు.. లీకైన పాల ప్యాకెట్లు చెడిపోయిన చీజ్, పాలు, నూనె, ఐస్‌క్రీమ్ రస్ట్ పట్టిన ర్యాకులు.. అపరిశుభ్ర వాతావరణం అధికారుల తనిఖీలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి లైసెన్స్ సస్పెన్షన్‌కు సిఫారసు కాకతీయ, హైదరాబాద్ : పాతేర్‌ఘట్టి పరిధిలోని ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. గ్రౌండ్ ఫ్లోర్, పంజేశా రోడ్, చౌక్ మహ్మద్‌ఖాన్ ప్రాంతంలోని సంస్థను అధికారులు తనిఖీ చేయగా గడువు తీరిన, పాడైన, నిల్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న...