ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేద్దాం టీబ్ల్యూడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమికి మద్దతివ్వాలి వర్కర్స్ తెలంగాణ యూనియన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పిలుపు కాకతీయ, వరంగల్: ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని వర్కర్స్ తెలంగాణ యూనియన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్...