సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరిష్‌ ఆదేశం కాకతీయ, నెల్లికుదురు: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరిష్‌ ఆదేశించారు. బుధవారం నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, షెడ్యూల్‌ ప్రకారం...