రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు

రేవంత్‌ సర్కార్‌కు అనస్థీషియా తప్పదు కాంగ్రెస్ హామీలన్నీ మోసాలేనని ప్రజలు గుర్తించారు నా పనితీరే నా రాజకీయ ఎదుగుదలకు కారణం భూపాలపల్లే నాకుటుంబం..మళ్లీ పాదయాత్రతో ప్రజల్లోకి నా రాజ‌కీయ ప్ర‌యాణంలో అనేక కుట్ర‌లు ఎదుర్కొన్నా రెండు సార్లు మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారింది ప్ర‌జ‌ల‌తో నేరుగా స‌త్సంబంధాలే నా రాజ‌కీయ బ‌లమ‌ని న‌మ్ముతా నా కొడుకు గౌతమ్‌ రాజకీయాల్లోకి వ‌స్తానంటే స్వాగ‌తిస్తా డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌ చిట్‌చాట్‌లో భూపాల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు...