వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌

వాగ్దేవి స్కూల్లో సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్‌ స్కూల్‌లో బుధవారం సైన్స్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. 120కి పైగా ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు. స్థానిక ఎస్సై నరేష్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. సర్పంచ్‌ తమ్మడపల్లి కుమార్‌, స్కూల్‌ కరస్పాండెంట్‌ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుతాయని అన్నారు. పర్యావరణం, శక్తి, ఆరోగ్యం, వైద్యం, అతివృష్టి, అనావృష్టి తదితర సమస్యలకు...