రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు
రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు 97 శాతం పూర్తయిన సవరణ ప్రక్రియ ఇంకా స్పందించని 286 మంది ఓటర్లు అక్టోబర్ 7 లోపు ఆధారాలు సమర్పించాలి నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి...ఓటు హక్కు గల్లంతు రాయపర్తి తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్ కాకతీయ, రాయపర్తి : మండల వ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల వివరాల సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని సహాయక ఓటర్ల నమోదు అధికారి( ఏఈఆర్ఓ),తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరం కాకతీయ ప్రతినిధి ప్రత్యేకంగా సంప్రదించగా మంగళవారం ఆయన కీలక విషయాలను వెల్లడించారు....