100 శాతం పంటను కొనాలి

100 శాతం పంటను కొనాలి మద్దతు ధర ప్రకట‌న‌తో బాధ్య‌త పూర్తిన‌ట్లు కాదు వర్షాభావ ప్రాంతాలను గుర్తించాలి కరువు మండలాలపై ప్ర‌ణాళిక‌లు, ప్రతిపాదనలు రూపొందించాలి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా కరువు అంచనా వేయాలి ఎల్‌నినో పరిస్థితుల్లో రైతుకు మద్దతు ధర దక్కాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని కరువు మండలాల ప్రతిపాదనలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని వ్యవసాయ...